దేశంలో ఎక్కడ లేని పెట్రోలు
ధరలు మన తెలుగు రాష్ట్రాలలో
ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్
హైటెక్ దోపిడి పాలనలో మరీ
ఎక్కువ.
ఒక్క ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ పై
విపరీతమైన టాక్స్ లు.ఏకంగా
పెటోల్ పై 31% పైమాటే. ఇక
ఈ పన్ను కాకుండా
4 రూపాయల స్థిర పన్ను. ఆంధ్రప్రదేశ్
లో పెట్రోల్ ధరలు
కపాలానంటుతున్నాయి.
ఈ విషయాలు సామాన్య ప్రజలకు
తెలియక కేంద్రప్రబుత్వాన్ని ప్రజలు తిట్ల దండకాన్ని
అందుకుంటున్నారు.
డీజిల్ పై 22.25% వ్యాట్ వేస్తూ మళ్ళీ
రూ 4 స్థిర పన్ను విదిస్తూ
దేశంలో అత్యదిక పన్ను వేస్తున్న
ఆంధ్రా హైటెక్ దోపిడి పాలన.
ఒక పక్క కేంద్రం తీసుకున్న
డబ్బులుతో రోడ్లు, ఉచిత గ్యాస్
కనెక్షన్స్ ఇస్తుంటే రాష్ట్రం మాత్రం
ఇంకా భ్రమరావతి డిజైన్లు ఖరారు
చెయ్యలేదు.
ఎటా రాష్ట్రానికి పెట్రోల్ మరియు
డీజిల్ మీద 9000 కోట్లు ఆధాయం
వస్తుంది.
ఇదిలా ఉంటే మనం క్రింది చిత్రాలా ద్వారా దేశంలో అహ్మాదాబాద్,వరంగల్ మరియు గుంటూరు లో
పెట్రోల్ ధరలు చూడండి. ఒకే తారీకులో వివిధ ప్రాంతాలలో ధరలు గమనించగలరు
రాష్ట్రంలో
పరిపాలన చూస్తుంటే అభివృద్ది పాతలంలో ధరలు ఆకాశంలో.
వివిధ దేశాలలో పెట్రోల్ ధరలు
చూద్దాం మనం. అన్ని ధరలు డాలర్లలో ఉన్నాయి.










0 comments:
Post a Comment