Friday, 17 November 2017

సార్వభౌమ క్రెడిట్‌ రేటింగ్‌ పెరగడం వలన కలిగే ప్రయోజనం ఏంటి.




రేటింగ్‌  పెరగడం వలన కలిగే ప్రయోజనాలు

  • మన దేశం విదేశి బ్యాంకుల నుండి తెచ్చిన అప్పులకు ఇప్పుడు తక్కువ వడ్డీ  పడుతుంది.
  • మనం విదేశి భ్యాంకులు నుండి మరింత అప్పులు సులువుగా తెచ్చుకోవచ్చు.
  • దీని వలన దేశంలో పెట్టుబడులుపై సానుకూలత నెలకుంటుంది.
  • పెట్టుబడులతో  మరింత ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి
  • మేక్ ఇన్ ఇండియా కల సాకారం అవుతుంది.మేక్ ఇన్ ఇండియా నినాదం ఊపందుకుంటుంది.
  • వడ్డీ రేటు తగ్గుదలతో ఆర్దికలోటు క్రమేణ తగ్గుముఖం పడుతుంది.

s