మోదీగారు ప్రధాని అయిన తర్వాత భారత దేశ కీర్తి,ప్రతిష్ఠలు పతాకస్థాయికి చేరాయి
తాజాగా UNWTO వెలువరించిన ప్రపంచ పర్యాటక రంగం ర్యాంకింగ్ లో భారత్ 16 స్థానాలను మెరుగుపరుచుకుంది.అంతకముందు 40వ స్థానంలో వుండగా తాజాగా వెలువరించిన ర్యాంకింగ్ లో భారత్ కు 24వ స్థానం కైవసం చేసుకుంది.
"ఉగ్రవాదం విభజిస్తుంది పర్యాటకం కలుపుతుంది"

0 comments:
Post a Comment