రేటింగ్ పెరగడం వలన కలిగే ప్రయోజనాలు
- మన దేశం విదేశి బ్యాంకుల నుండి తెచ్చిన అప్పులకు ఇప్పుడు తక్కువ వడ్డీ పడుతుంది.
- మనం విదేశి భ్యాంకులు నుండి మరింత అప్పులు సులువుగా తెచ్చుకోవచ్చు.
- దీని వలన దేశంలో పెట్టుబడులుపై సానుకూలత నెలకుంటుంది.
- పెట్టుబడులతో మరింత ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి
- మేక్ ఇన్ ఇండియా కల సాకారం అవుతుంది.మేక్ ఇన్ ఇండియా నినాదం ఊపందుకుంటుంది.
- వడ్డీ రేటు తగ్గుదలతో ఆర్దికలోటు క్రమేణ తగ్గుముఖం పడుతుంది.







