Saturday, 20 May 2017

ప్రపంచ పర్యాటక రంగం ర్యాంకింగ్ లో భారత్ కు 24వ స్థానం.


మోదీగారు ప్రధాని అయిన తర్వాత భారత దేశ కీర్తి,ప్రతిష్ఠలు పతాకస్థాయికి చేరాయి

తాజాగా UNWTO వెలువరించిన ప్రపంచ పర్యాటక  రంగం ర్యాంకింగ్ లో భారత్  16 స్థానాలను మెరుగుపరుచుకుంది.అంతకముందు 40వ స్థానంలో వుండగా తాజాగా వెలువరించిన ర్యాంకింగ్ లో భారత్ కు 24వ స్థానం కైవసం చేసుకుంది.

నరేంద్రుని మంత్రం ఒక్కటే
"ఉగ్రవాదం విభజిస్తుంది పర్యాటకం కలుపుతుంది"



"Terrorism divides, Tourism unites" @Namo



Friday, 12 May 2017

ప్రజాధనం ముఖ్యం,పేరు ప్రతిష్ఠలు కాదు అని తెలియజేసిన యోగి.


రాజకీయాల్లో తన ప్రత్యర్ధి ... కొద్ది వారాల క్రితమే తనతో నేరుగా తలపడ్డ నాయకుడి కుటుంబం .... ఎన్నికల్లో గెలవాడనికి చేయని ప్రచార జిమ్మిక్కు లేదు... వేయని ఎత్తూ లేదు...అయినా సరే అతన్ని కించపరిచే చర్యలకూ పాలపడలేదు.. అతను ప్రారంబించిన పధకాలను తనవిగా చెప్పుకోవడమూ లేదు అందుకే ఆయన యోగి అయ్యారు...

Monday, 8 May 2017

జలయుక్త శివార్ తో మహారాష్ట్రాను కరువురహితంగా మారుస్తున్న ఫడ్నవిస్.



మహారాష్ట్రా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చటానికి జలయుక్త శివార్ అనే పధకాన్ని మొదలుపెట్టారు. 

మహారాష్ట్రా ముఖ్యమంత్రి  ఈ పధకాన్ని జనవరి 26, 2015 న ప్రారంభించారు. ఈ పధకంలో భాగంగా మొత్తం 40,000 వేల గ్రామాలలో 25,000 గ్రామాలను 2018-19కి కరువు రహితంగా మర్చాలని కంకణం కట్టుకున్నారు. ఈ పధకం మూడు విడుతలలో పూర్తి అవుతుంది.

Sunday, 7 May 2017

కాశ్మీర్ సమస్యను పరిష్కరించగల సత్తా మోదీగారికి మాత్రమే వుంది.


70 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న జమ్మూ కాశ్మీర్ సమస్యను ప్రధాని మోదీ ఒక్కరే పరిష్కరించగలరని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. జమ్మూలోని ఓ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.కాశ్మీర్ సమస్యను ఎవరైనా తీర్చగలరు అంటే అది మోదీఒక్కరికే సాధ్యమని కొనియాడారు. 

అమృత్ పధకంక్రింద కేంద్రప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ కు రూ. 515 కోట్లు నిధులు విడుదల.


అమృత్ పధకం క్రింద కేంద్రప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో గల పట్టణాలకు ఇచ్చిన నిధులు మంచినీటి సప్ప్లై నిమిత్తము రూ. 515 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగింది ఏయే నగరానికి ఎంతెంత నిధులు కేటాయించారో వివరాలు

Saturday, 6 May 2017

మోదీ గారి వ్యక్తిత్వం మరియు వారి బంధువుల గురించి గొల్లపూడి మారుతీరావు గారి వ్యాసం...


నాయకత్వం కొందరికి సాకు. కొందరికి దోపిడీ. కొందరికి–అతి తక్కువమందికి–అవకాశం. సేవ. అందుకే మోదీ గర్వంగా ‘‘నేను మీ చౌకీదారుని’’ అని చెప్పుకోగలిగాడు.


కొంతకాలం కిందట నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ కాలమ్‌ రాశాను. నా ఆభిమాని దగ్గర్నుంచి సుదీర్ఘమైన ఈ మెయిల్‌ వచ్చింది.‘‘నరేంద్రమోదీని పొగడకండి సార్‌! అతను దుర్మార్గుడు. కర్కశుడు’’ ఆంటూ రాశాడు. నాకూ మా మిత్రుడితో ఏకీభవించాలని ఉంది. ఒక్క క్షణం నరేంద్రమోదీ అనే దుర్మార్గుడైన ప్రధానమంత్రిని మరిచిపోదాం.

మహానాయకుడుకు నిర్వచనం నరేంద్రుడు.



#PMpaidselfexpenses





s